PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా టిడిపి నాయకుడు జన్మదిన వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం నాడు టిడిపి కార్యాలయంలో ఐ టీడీపీ సభ్యులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఎస్ ఏ ఫారుఖ్ బివియన్ రాజు . మాతృనాయక్ గంజర్ల గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

About Author