టిడిపి యువనేత నారా లోకేష్ యువగాళం పాదయాత్ర
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని జిఎం టాకీస్ వద్దకు చేరుకోగా జగన్ ప్రభుత్వం పై నారా కామెంట్స్.బనగానపల్లెలోని ఫ్యాక్షనిజంను అరికట్టింది చంద్రబాబు నాయుడు.నారా చంద్రబాబునాయుడు మంచి పాదమైతే జగన్ ది దరిద్రమైన పాదం.వైకాపా హయాంలో జిఓ1 చివరికి కన్నీరే మిగిలింది.ఐదు ప్యాలెస్లు కట్టించుకున్న వాడు పేదవాడైతాడాఅని ఒకసారి ఆలోచించాలి.దేశంలోనే ధనిక సీఎం కి ప్రజల మధ్యన 224లో నిశ్శబ్ద యుద్ధం జరగబోతుంది దానికి నిదర్శనంగ్రాడ్యుయేషన్ ఎన్నికలుపేదరికం లేని రాష్ట్రంమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం.పేదవారు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనాదే జగన్ లక్ష్యం.ఎన్నికల ముందు జగన్ చాలా హామీలు ఇచ్చారని ఎప్పుడు దాని గురించి లేదని అందుకే జగన్ కు ముద్దు పేరు పెట్టానని అది బిల్డప్ బాబాయ్ జగన్.100 రూపాయల కంటే ఎక్కువ అయ్యే ఖర్చులన్నీ ఆరోగ్యశ్రీలో చేర్చుతామని కానీ ప్రైవేట్ ఆస్పత్రులకు 12 వేల కోట్ల రూపాయలు బాకీ పెట్టిన ఘనత జగన్ ది.ఆరోగ్యశ్రీని అనారోగ్యం మార్చిన ఘనత జగన్ ది. ఆరోగ్యశ్రీతో చికిత్స ఇవ్వలేరని, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరని, మందులు లేవు కానీ డాక్టర్లు ఇంటికి పంపుతాడా.పద్ధతి ప్రకారం డీఎస్సీ ద్వారా 5 సంవత్సరాల్లో పోస్టులన్నీ భర్తీ చేస్తాను అని యువతకు హామీ ఇస్తున్న. ఈ కార్యక్రమంలోటిడిపి కార్యకర్తలు బీసీ జనార్దన్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.