PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కంట‌త‌డి పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేబినెట్ లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. కొత్త మంత్రి వ‌ర్గం లిస్టులో తన పేరు లేదని భావోద్వేగం వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కడంలేదని వాపోయారు. అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. కోటంరెడ్డికి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు.

                                       

About Author