PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంచ‌ల్ గూడ జైలు నుంచి తీన్మార్ మ‌ల్లన్న విడుద‌ల

1 min read

పల్లెవెలుగువెబ్​:ప్రముఖ జ‌ర్నలిస్టు తీన్మార్ మ‌ల్లన్న అలియాస్ చింత‌పండు న‌వీన్ కుమార్ చంచ‌ల్ గూడ్ జైలు నుంచి విడుద‌ల‌య్యారు. చిల‌క‌ల‌గూడ‌లో న‌మోదైన ఓ కేసుతో మ‌రికొన్ని కేసులు తీన్మార్ మ‌ల్లన్న పై హైద‌రాబాద్ లోని వివిధ స్టేష‌న్లలో న‌మోద‌య్యాయి. డ‌బ్బులు ఇవ్వక‌పోతే చంపేస్తాన‌ని ఓ వ్యక్తిని చిల‌క‌లగూడ‌లో బెదిరించిన‌ట్టు ఓ కేసు న‌మోదైంది. ఈ కేసులో తీన్మార్ మ‌ల్లన్నను అరెస్టు చేశారు. చంచ‌ల్ గూడ జైలు నుంచి తీన్మార్ మ‌ల్లన్న నేరుగా త‌న నివాసానికి వెళ్లారు.

About Author