PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో తెలంగాణ సీఎం ఫ్లెక్సీ తొల‌గింపు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : విజ‌య‌వాడలోని కృష్ణలంక‌లో ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని కార్పొరేష‌న్ సిబ్బంది తొల‌గించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీలను పవన్ అభిమానులు ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సర్ అంటూ పోస్టింగ్ పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లెక్సీపై మీడియాలో కథనాలు రావడంతో కార్పొరేషన్ సిబ్బందిని పంపించారు. కేసీఆర్, వంగవీటి మోహనరంగాలు ఉన్న ఫ్లెక్సీని మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు.

                                      

About Author