PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అతిపెద్ద ఐస్ క్రీమ్ తయారీదారుగా తెలంగాణ

1 min read

పల్లెవెలుగువెబ్ : తెలంగాణ గురువారం మరో ఘనతను నమోదు చేసింది. దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీమ్ తయారీదారుగా తెలంగాణ అవతరించింది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని జహీరాబాద్ లో హాట్సన్ నూతనంగా ఏర్పాటు చేసిన చాకోలెట్, ఐస్ క్రీమ్ ఉత్పత్తి ప్లాంట్ గురువారం తన కార్యకాలాపాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… రాష్ట్రం నూతన రికార్డును నమోదు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

About Author