PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైద‌రాబాద్ కోస‌మే తెలంగాణ ఉద్య‌మం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తెలంగాణపై ఏపీ మంత్రి అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు. ఈ విషయం ఎవరిని అడిగినా చెబుతారని మంత్రి చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ ఒక్కటే నగరం..మరోటి ఏదో చెప్పాలి?అని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణతో ఏపీకి పోలిక లేదని స్పష్టం చేశారు. ఐటీ పెట్టుబడుల ఆకర్షణలో ఆటోపైలట్ మోడ్‌లో హైదరాబాద్‌ ఉందన్నారు. ఆ స్థానంలో ఎవరున్నా ఆటోమేటిక్‌గా పెట్టుబడులు పెడతారన్నారు.

                            

About Author