NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనవరి 01 న  పోలీసు స్పందన కార్యక్రమం తాత్కలిక రద్దు…

1 min read

జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం  2024 జనవరి 1 వ తేదిన కొన్ని అనివార్య కారణాల వలన  కర్నూలు, కొత్తపేటలోని కర్నూల్ రెండవ పట్టణ పోలీసుస్టేషన్ ప్రక్కన ఉన్న ఎస్పీ  స్పందన కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమము”ను  తాత్కలికంగా రద్దు  చేసినట్లు   జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్ ఐపియస్    ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున  అర్జీదారులు  సుదూర  ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో  జిల్లా ఎస్పీ  స్పందన కార్యక్రమము కు రావొద్దని తెలిపారు.జిల్లా  ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం   “ పోలీసు  స్పందన కార్యక్రమం” యధావిధిగా  కోనసాగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్     తెలియజేశారు .

About Author