PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీస్ స్టేషన్ లో పది ప్రశ్న పత్రాలు

1 min read

 పల్లెవెలుగు వెబ్,మిడుతూరు: స్థానిక పోలీస్ స్టేషన్ లో పదవతరగతి ప్రశ్నా పత్రాలను భద్రపరిచినట్లు రూట్ ఆఫీసర్ పి.మౌలాలి తెలిపారు.రెండవ విడతలో వచ్చిన గణితం,సాంఘిక శాస్త్రం,సైన్స్ ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లో ఉంచామని ఈపరీక్షలు రేపటి నుండి ప్రారంభం అవుతాయని రూట్ ఆఫీసర్ తెలిపారు.ఈరోజు ఉ.11 గం(ఆదివారం) పోలీసులకు అప్పగించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ రూట్ ఆఫీసర్ హేమాంబధరరెడ్డి,ఏపీ మోడల్ పాఠశాల,చెన్నకేశవ పాఠశాల పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు సలీం భాష,సలీంభాష డిపార్టుమెంటు అధికారులు అలీ హుస్సేన్,వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

About Author