టెండర్లు పిలిచి రోడ్డును పూర్తి చేయాలి..
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండల కేంద్రం నుండి ధనాపురం వరకు గతంలో నిర్ణయించిన డబుల్ రోడ్డు 25.5 కిలోమీటర్ల రోడ్డును యధావిదంగా కొనసాగించవలసిందిగా మరియు తొందర్లో టెండర్లు పిలిచి రోడ్డును పూర్తి చేసి హొళగుంద మండలంలోని దాదాపు 15 గ్రామాల ప్రజలకు నిత్యము ఆదోని పట్టణమునకు రాకపోకలు సాగించుటకు సౌకర్యం కల్పించవలసినదిగా ప్రభుత్వ తెర్నేకల్ సురేందర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి అధికారులను కోరారు.