PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గంజహళ్లిలో టెంకాయల వేలం పాట

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల : గోనెగండ్ల మండల పరిధిలోని గంజహళ్లి గ్రామం లోని బడేసాహెబ్ స్వామి వారి ఉరుసు సందర్భంగా దర్గా కమిటీ ఆధ్వ ర్యంలో మంగళవారం టెంకాయల వేలం పాట నిర్వహించారు. ఈ వేల పాటలకు దర్గా ధర్మకర్త కుబేర్రెడ్డి, తిరుమల రెడ్డి, గ్రామ సర్పంచ్ రాముడు, మహేశ్వరరెడ్డి హజరయ్యారు. ఈ వేలం పాట పోటీలలో ఎమ్మిగనూరుకు చెందిన వీరేష్ అనే టెంకాయల వ్యాపారి రూ.3.80 లక్షలకు పాడారు. ఈ వేలం పాట కార్యక్రమంలో టెంకాయల వ్యాపారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author