PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీర సావ‌ర్క‌ర్ పోస్ట‌ర్ ఏర్పాటు పై ఉద్రిక్త‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వీర్‌ సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్‌ అహ్మెద్‌ సర్కిల్‌లో వీర్‌ సావర్కర్‌ పోస్టర్‌ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్‌ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్‌ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

                                       

About Author