NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్సీ గెలుపుకు టీజీ భరత్ చేసిన కృషి మరువలేనిది..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిడిపి పశ్చిమ రాయలసీమ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారి గెలుపులో టీజీ భరత్ గారి పాత్ర చాలా ముఖ్యమైనది ఆయన పర్యవేక్షణలో నిరంతరం ఆయన మరియు కార్యకర్తలు వార్డు వార్డు తిరుగుతూ ఎమ్మెల్సీ గెలుపుకు కృషి చేశారు. అందుకు కారణంగా ఈరోజు కర్నూల్ టిడిపి ఇన్చార్జ్ టీజి భరత్ గారిని కర్నూల్ పార్లమెంట్ టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు సత్రం రామకృష్ణుడు గారీ ఆధ్వర్యంలో బీసీ సెల్ కమిటీ సభ్యులతో ఇన్చార్జి గారిని గౌరవంగా సత్కరించడం జరిగింది . వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా శ్రీn గౌ. టీజీ భరత్ గారిని కర్నూల్ నియోజకవర్గం లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని సత్రం రామకృష్ణుడు గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార కమిటీ నాయకులు తార్నాదు, గణేష్, శివరాజ్, పరమేష్, వెంకట రాముడు, రాష్ట్ర పార్టీ నాయకులు తిరుపాల్ బాబు, నంది మధు, కర్నూల్ పార్లమెంట్ నాయకులు బోయ రామాంజనేయులు, నాగరాజు, నరసింహనాయుడు, కిట్టు, పశుపతి ప్రభాకర్, కర్నూలు నియోజవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు TV రాజ్యలక్ష్మి, కర్నూల్ పట్టణ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు ఈడిగ ఎల్ల గౌడ్, సభ్యులు విజయలక్ష్మి, అయ్యత్ బీ,సుశీలమ్మ , గంగారాం, షేక్షావలి, సోఫీ బ్యాగ్ తదితరులు పాల్గొన్నారు.

About Author