మరొక్కసారి నాపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: కోడుమూరు నియోజకవర్గం కన్వీనర్ గా మరొక్కసారి నాపై నమ్మకం ఉంచి గత 2018 లో మొదటిసారి కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ గా భాద్యతలు తీసుకొని గ్రామ గ్రామాన పర్యటిస్తూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ వారితో మమేకం అయ్యు పనిచేస్తు రాష్ట్ర స్థాయు జాతీయ స్థాయు మరియు కేంద్ర మంత్రులు వంటి పెద్ద పెద్ద నాయకులను నియోజకవర్గానికి పిలుపించుకొని నియోజకవర్గ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తూ నియోజకవర్గానికి కేంద్రం నుండి వివిధ ప్రాజెక్టులను (ఐఐటీ, రైల్వే కోచ్) అభివృద్ధి పనులను త్వరితగతిన నిధులను విడుదల చేయూస్తూ నియోజకవర్గం లోని ప్రజా సమస్యలపై పోరాడుతూ ధర్నాలు రాస్తరోకోలు నిరాహారా దీక్ష్యలు చేస్తూ నియోజకవర్గంలోని లోని ప్రభుత్వ అధికారులను మేల్కొలుపుతూ కష్టపడి పనిచేయుచున్న నాయొక్క కార్యదీక్షతను గుర్తించి నా పై నమ్మకముంచి మరొక్కసారి కోడుమూరు నియోజకవర్గం కన్వినర్గా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరికి రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ జి కి రాయలసీమ జోనల్ ఇంచార్జి శ్రీ బిట్రా శివన్నారాయణకి మరియు కర్నూల్ జిల్లా ఇంచార్జి శ్రీ అంకాలురెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నన్ను ఈ పదవికి ప్రతి పాదించిన జిల్లా అధ్యక్షులు శ్రీ కునిగిరి నీలకంఠ కి ప్రతేక ధన్యవాదములు తెలిపారు.