NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టభద్రులకు ధన్యవాదాలు : మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: ఉత్తరాంధ్ర నుండి వేపాడ చిరంజీవి రావు గారు, తూర్పు రాయలసీమ నుండి కంచర్ల శ్రీకాంత్ గారు , పశ్చిమ రాయలసీమ నుండి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు పోటీచేసిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో తెలుగుదేశం పార్టీకి భారీ విజయాన్నిచ్చిన పట్టబద్రుల సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు,తన కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు, ఈ ఘనవిజయం కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన తెలుగుదేశం నాయకులకు,కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఇలాగే అందరం కష్టపడి రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికలలో భారీ విజయాన్ని అందించి మన చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాను.

About Author