PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జ‌గ‌న్ ను అందుకే క‌ల‌వ‌లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి క‌ల‌వ‌డం పై ప్రముఖ న‌టుడు నాగార్జున స్పందించారు. ఇండస్ట్రీ మొత్తం త‌ర‌పున మాట్లాడేందుకే సీఎం జ‌గ‌న్ తో చిరంజీవి భేటీ అయ్యార‌ని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి తాను, చిరంజీవి చర్చించుకున్నామని, సీఎంతో భేటీకి నన్ను కూడా ఆహ్వానించారని, కానీ బంగార్రాజు ప్రమోషన్స్‌, ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఉండటంతో నాకు కుదరలేదని నాగార్జున పేర్కొన్నారు. సీఎం జగన్‌తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అంతా మంచే జరుగుతుందని నాగార్జున చెప్పుకొచ్చారు.

                                     

About Author