కురువ లింగమయ్యను హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలి
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: హొళగుంద మండల కేంద్రం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డి పల్లె చెందిన కురువ లింగామాయ్య ను అధికార పార్టీ ఆగడలను ప్రశ్న ఇచ్చినందుకు పరిటాల సునీత సమీప బంధువులు రమేష్ సురేష్ కురువ లింగామయ్య ఇంటికి వెళ్లి డాడీ చేశారు డాడీ లో గాయపడిన కురువ లింగామయ్య ఆసుపత్రి లో కోలుకోలేక మృతి చెందారు కూటిమి ప్రభుత్వం అధికారం వచ్చినా పది నెలల లో రాష్ట్రము లో హత్య రాజకీయలు చేస్తున్నారు. రాష్ట్రము లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్ చేసి చంపడం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ మీద దుష్టి పెట్టడం లేదు బిసి నాయకుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెందిన కురువ లింగమయ్య హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని వారి కుటుంబం ని ప్రభుత్వం ఆడుకోవాలని డిమేండ్ చేశారు.