పట్టువస్త్రాలను సమర్పించిన ధర్మకర్తల మండలి
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు తరుపున శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించబడ్డాయి.ధర్మకర్తల మండలి.ఈ కార్యక్రమములో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులుపాల్గొన్నారు.కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఈఓ ఎస్. లవన్న ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు సభ్యులను ఆహ్వానించారు.ఆలయ రాజగోపురం వద్దనే పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ సమర్పణ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీ శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీరెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు, వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం. అధికారులకు స్వాగతం పలికారు. తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి.అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేయడం. జరిగింది.