PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మున్సిపాలిటీ ఎన్నికల్లో ‘కారు’ జోరు

1 min read

పల్లెవెలుగు వెబ్: నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఘన విజయంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ. ..మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడ హవా కొన‌సాగిస్తోంది. ప్రధానంగా ఖమ్మం..వరంగల్ కార్పొరేషన్లలో గులాబీ జెండా రెపరెపలాడుతోంది. ఖమ్మంలో 19 డివిజన్ల లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ 6 ,బీజేపీ 1, సీపీఐ 2 , సీపీఎం 1..ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. వరంగల్ కార్పొరేషన్ లో 41 డివిజన్లులో కారు పార్టీ దూసుకెల్తోంది. కాంగ్రెస్ 2 స్థానాలు, బీజేపీ 6 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.

About Author