కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదు … ఆలూరు ఎమ్మెల్యే
1 min read
ఆలూరు , న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు రైతులు పండించిన పంట పత్తి కి, మిరప కు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పులు పలు అవుతున్నారు,మన వైసీపీ ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర మిరప 40 వేల నుంచి 60 వేల వరకు ధర కల్పించింది, కాని కుటమి ప్రభుత్వం రైతుల ట్రాక్టర్ లను, బైక్ లను లాకుంటున్నారు అని అన్నారు. ఇప్పటికైన చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించక పోతే మేము రాబోయే కాలం లో ధర్నలు కూడా చేస్తాము అని కూటమి ప్రభుత్వని హేచ్చరించారు.