PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కనిపించిన నెలవంక.. నేటి నుండి రంజాన్ మాసం ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం నుంచి మొదలవుతుందని గురువారం నాడు ఆకాశంలో నెలవంక కనబడడంతో ముస్లిం సోదరులు మొదటి ఉపవాస దీక్షలకు ఏర్పాట్లు చేసుకున్నట్టు 30 రోజుల కఠిన ఉపవాస దీక్షకు తెల్లవారుజామున 4:30 నుంచి సాయంత్రం 7:00 వరకు అన్న పానీయాలు తీసుకోకుండా ఐదు పూటల నమాజుతో కఠిన నియమ నిబంధనలతో రోజా ఉంటారని ముస్లిం మత పెద్ద అబ్దుల్ రహమాన్ తెలిపారు.

About Author