ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా జరగాలి – కమిషనర్ శ్రీ భార్గవ్ తేజ I.A.Sప్రస్తుతం కొనసాగుతున్న, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను కమిషనర్ గారు క్షేత్ర స్థాయిలో పెడ్డపడకాన, కుమ్మరిగేరి పరిధిలోని127, 216 పోలింగ్ బూత్ పరిధిలలో పరిశీలించారు, ఈ సందర్భంగా జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పకడ్బందీగా జాబితాలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా ఆయన వెంట నగర పాలక అదనపు కమిషనర్ శ్రీ రామలింగేశ్వర్ గారు, కర్నూలు అర్బన్ MRO శ్రీమతి విజయ శ్రీ, నగర పాలక రెవెన్యు అధికారులు ఉన్నారు.