సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోనీ 24 వ వార్డు నందు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు అందుతున్న విషయాన్ని అడిగి తెలుసుకోవడము, గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయం గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమిశెట్టి వేంకటేశ్వర్లు, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మరియు కుడా చైర్మన్ ఆకేపోగు ప్రభాకర్ కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, డిగ్జం నాగరాజు యాదవ్ కర్నూలు నగర పార్టీ అధ్యక్షుడు, నంద్యాల నాగేంద్ర రాష్ట్ర కార్యదర్శి మరియు ఆర్యవైశ్య డైరెక్టర్ మొదలగు వారు పాల్గొన్నారు.