PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలిక పై సొంతవారే అత్యాచారం !

1 min read

పల్లెవెలుగువెబ్ : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో దారుణం చోటు చేసుకుంది. కూతురిపై కన్న తండ్రితో పాటు చిన్నాన్న సైతం కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన తీవ్ర సంచలనం రేపింది. 13 ఏళ్ల బాలికపై కొన్నేళ్లుగా తండ్రి, చిన్నాన్న లైంగిక దాడికి పాల్పడుతున్న బాధితురాలు తెలిపింది. తల్లికి విషయం చెప్పినా పట్టించుకోలేదని సమాచారం. బాధితురాలు స్థానిక మహిళా పోలీసులను ఆశ్రయించడంతో ఈ అమానుషం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

        

About Author