PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోలీసుల అదుపులో ఉపాధ్యాయుడు?

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం లోని ఆదర్శ పాఠశాల నందు పనిచేయుచున్న ఉపాధ్యాయుడు ఒకరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం ..మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత అదృశ్య వ్యవహారంలో  ముద్దాయిగా ఉన్నట్లు తెలుస్తుంది. మహిళను కూడా పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళ అదృశ్యం అయినప్పటి నుండి ఉపాధ్యాయుడు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. విధులకు కూడా గైర్హాజర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

About Author