PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది దేవస్థానం చైర్మన్ పై  వీడని సందిగ్ధత

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది: కర్నూలు జిల్లా  మహానంది దేవస్థానం చైర్మన్ పదవి పై సందిగ్దత నెలకొంది.ఎక్స్ అఫీషియో నెంబర్ తో కలిపి  12 మంది పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ ఎవరు అనేది సందిగ్ధత నెలకొంది. ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తున్న కొందరు సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అందుకే గోప్యంగా ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తుంది. పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు కానీ చైర్మన్ ఎవరు అనేదిఎమ్మెల్యే సమక్షంలో  త్వరలోఎన్నిక మరియు  ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.

About Author