NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు గోడపత్రికల ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది : మహాశివరాత్రి ఉత్సవాల గోడపత్రికలను నేడు ఆవిస్కరించనున్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలిపారు. క్షేత్రంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే బ్రహ్మో త్సవాలు నలుమూలల తెలిపేలా పోస్టర్లను ఊరూరా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఉదయం 11 గంటలకు కళ్యాణ మండపం వద్ద పోస్టర్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

About Author