PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర సాగింది ఇలా..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర నందికొట్కూరు నియోజకవర్గంలో బుధవారం ప్రవేశించింది. ఇప్పటి వరకు నడిచిన దూరం – 1189 కి.మీ..బుధవారం నడిచిన దూరం 10.5 కి.మీ..95 రోజు (10-5-2023) యువగళం వివరాలు:నందికొట్కూరు అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా).ఉదయం
7.00 – గార్గేయపురం నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.10 – నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రవేశం.
8.15 – బ్రాహ్మణకొట్కూరులో ఎస్సీలతో సమావేశం.
8.40 – బ్రాహ్మణకొట్కూరు శివాలయం వద్ద ముస్లింలతో సమావేశం.
9.00 – కోళ్లబోవపురం క్రాస్ వద్ద ఎస్టీలతో సమావేశం.
9.40 – వడ్డెమానులో బోయలతో సమావేశం.
10.00 – కోనేటమ్మపల్లి క్రాస్ వద్ద సర్పంచ్ లతో సమావేశం.
10.40 – అల్లూరులో గోల్ల సామాజికవర్గీయులతో సమావేశం.
11.10 – అల్లూరులో 1200 కి.మీ. మైలురాయి చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.
11.25 – అల్లూరు శివార్లలో భోజనవిరామం.
సాయంత్రం..
4.00 – అల్లూరు శివార్లనుంచి పాదయాత్ర ప్రారంభం.
5.30 – నందికొట్కూరులోని ఎన్ఎస్ ఫంక్షన్ హాలువద్ద బహిరంగసభ.
6.45 – మార్కెట్ యార్డు సర్కిల్ లో రైతులతో సమావేశం.
7.10 – సుంకాలమ్మ దేవాలయం వద్ద డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధులతో సమావేశం.
7.25 – పటేల్ సెంటర్ లో గౌడ సామాజికర్గీయులతో సమావేశం.
7.55 – నందికొట్కూరు శివారు విడిది కేంద్రంలో బస.

About Author