మంత్రి లక్ష్యంగా బాంబు దాడి
1 min read
120121-N-xx999-005 KABUL, AFGHANISTAN (January 21, 2012) Ð Afghan Minister of Interior Bismillah Khan Mohammadi congratulates Afghan National Police graduates from the Police Officer Candidate School in Sivas, Turkey during a ceremony honoring their accomplishments at the MoI headquarters. Cadets from throughout Afghanistan attended the six-month course in Sivas to learn advanced policing skills and develop their professionalism and leadership potential. U.S. Navy photo by Lt. Kris Hooper (Released)
పల్లెవెలుగు వెబ్ : ఆఫ్గనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి బిస్మిల్లా ఖాన్ మొహమ్మది లక్ష్యంగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ దాడి నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. ఆప్గన్ రాజధాని కాబుల్ సమీపంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం భద్రతా బలగాలు ప్రతి దాడి చేయడంతో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని ఆప్గన్ అధికారులు తెలిపారు. తామే ఈ దాడికి పాల్పడినట్టు తాలిబన్ ప్రతినిధులు ప్రకటించారు.