జిల్లా నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారం ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ యస్.పి క్యాంపు కార్యాలయం లో కర్నూలు జిల్లా కు విచ్చేసినటువంటి నూతన SP జీ.కృష్ణ కాంత్ని మర్యాదపూర్వకంగా కలసి పూల పుష్పగుచ్చాన్ని అందజేశారు.ఎమ్మెల్యే ఎస్పీతో కర్నూలు నగర సమస్యల పై ట్రాఫిక్ ఇబ్బంది సమస్యల పై చర్చించడం జరిగింది.నగరంలో శాంతి భద్రత పరిరక్షణ కొరకు సహకరించాలని కోరారు. ఎస్పీ సనుకులంగా స్పందించి ఎలాంటి ఆటంకాలు లేకుండా తన దృష్టికి వచ్చిన సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.