PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇఫ్తార్ విందు లో పాల్గొన్న ఎమ్మెల్యే ..నంద్యాల జిల్లా ఎస్పీ

1 min read

పలెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం నంద్యాల జిల్లా బనగానపల్లి లాల్ మస్జిద్ కమ్మిటి వారి ఆహ్వానం మేరకు లాల్ మస్జిద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, ఎస్పి రఘువీరా రెడ్డి గారు, పాల్గొని మస్జీద్ పెద్దలతో కలిసి దుఆ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాత పెద్దలు పార్టీ నాయకులు గఫూర్ ఖాన్ గారు,అమ్మబా, ఇక్బాల్ , ఖాజా , చంద్ , మున్నా,మరియు పోలీస్ సిబ్బంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

About Author