NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా.ఆకుమళ్ళ.నాని  సేవల్ని పార్టీలు గుర్తించాలి 

1 min read

– మహిళా ప్రభంజనం 

– డా.ఆకుమళ్ళ.నాని అన్న ని కలవడానికి వచ్చిన మహిళలు

– స్వచ్ఛందంగా మా సమస్యలు విన్న ఏకైక నాయకుడు డా. ఆకుమళ్ళ.నాని అన్న 

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు సోమవారం,విజయవాడ రాష్ట్రయం.బి.సి.కార్యాలయంలో, జిల్లాల నలుమూలల నుంచి డా.ఆకుమళ్ళ.నాని అన్న ని కలవడానికి  మహిళా ప్రభంజనం తో వచ్చి వారి సమస్యల ను తెలియజేశారు,మహిళలు,మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో బి.సి,యస్.టి,యస్.సిలు మై నారిటీలు,నూర్బాషాలు ఇంకా అనేక వర్గాల వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పై  స్పందించి మీ సమస్యలను తెలియజేస్తే మా సమస్యలపై స్థానిక నాయకులతో చర్చించి  కొంత మందికి అయినా న్యాయం చేయాలి అని ఆకాంక్షతో డా. ఆకుమళ్ళ.నాని గారు ఓ..యువత ఇకనైనా మేలుకో అనే నినాదంతో పెట్టడం మమ్మల్ని ఎంతో ఆకట్టుకోంది అందులో ఒక సామాన్య ప్రజల సమస్యలు గురించి  ఈ రోజుల్లో ఎవ్వరూ పట్టించుకోక పోయినా డా. ఆకుమళ్ళ.నాని అన్న మమ్మల్ని ప్రేమతో ఆహ్వానం పలికి ముఖ్యంగా  మహిళలకు స్వచ్ఛందంగా స్వాగతం పలికి వారి సమస్యల విన్న ఏకైక నాయకుడు ఒకే ఒక్క నాయకుడు డా.ఆకుమళ్ళ.నాని అన్న మాత్రమే అని అన్నారు 

ఈ రోజు డా.ఆకుమళ్ళ.నాని అన్న పేద ప్రజల మీద చూపిస్తున్న అభిమానానికి మాకు ఎంతో గర్వంగా ఉంది అని కొనియాడారు రానున్న రోజుల్లో ఇలాంటి నాయకుడు సేవలను పార్టీలు గుర్తించి చట్టసభల్లో,తగిన ప్రాముఖ్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఇలాంటి సేవలు చేసేడా.ఆకుమళ్ళ.నాని

అన్న లాంటి నాయకుడు ఉంటే కచ్చితంగా పేద ప్రజలకు న్యాయం జరుగుతోంది అని అన్నారు. తదనంతరం డా. ఆకుమళ్ళ.నాని కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి జై..ఆకుమళ్ళ.నాని అన్న జై..జై. ఆకుమళ్ళ.నాని అన్న అని నినాదం తెలిపారుడా. ఆకుమళ్ళ.నాని మాట్లాడుతూ గత కొద్దిరోజుల నుంచి మేము నిర్వహించిన,

ఓ..యువత మేలుకో! కార్యక్రమానికి విశేష స్పందన రావడం ఈ కార్యక్రమాల్లో భాగంగా మా..పిలుపు మేరకు,జిల్లా నలుమూలల నుంచి మా రాష్ట్ర కార్యాలయానికి వేల సంఖ్యలో  ఈ రోజు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది.ప్రజాసమస్యల పై మా పిలుపు మేరకు ఈ రోజుకూడావచ్చిన,మహిళలకి,కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికిపేరు,పేరునకృతజ్ఞతలు, తెలియజేస్తూన్నాను అని అన్నారు. ఓ..యువత ఇకనైనా మేలుకో! సమస్య ఏదైన పరిష్కార మార్గం ఒక్కడే!

About Author