PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌రిటాల సునీత‌ను అడ్డుకున్న పోలీసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శ‌్రీస‌త్య‌సాయి జిల్లా పుట్టపర్తి వెళ్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత మండిపడ్డారు. రైతు సమస్యలపై కలెక్టరేట్‌కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వాహనంలోనే వెళ్లాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసుల కఠిన ఆంక్ష‌ల‌పై మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

                                    

About Author