మండలం టిడిపి కన్వీనర్ పదవి కురువ దర్గాన్న కే కేటాయించాలి…
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజకీయంగా, సామాజికంగా, సాంఘికంగా అనుభవం ఉన్న వ్యక్తి, మంచి మనిషి,అందరికీ అందరివాడు, తన మన భేదం లేని వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేసే వ్యక్తి , మాటమీద నిలబడే వ్యక్తి, సమాజం పట్ల గౌరవం ఉన్న వ్యక్తి, ఇతర సామాజిక వర్గాలలో మంచి పేరు ఉన్న వ్యక్తి, అజాతశత్రువు(అనగా శత్రుత్వ ఆలోచన లేని మనస్తత్వం కలిగి అందరూ అభిమానించే వ్యక్తి, ధర్మరాజుకు బిరుదు), జన బలం కుల బలం కలిగిన వ్యక్తి, పెద్ద చిన్న గౌరవం ఉన్న వ్యక్తి, నమ్ముకున్న పార్టీకి ప్రాణం ఇచ్చే వ్యక్తి, అజానుబావుడు మాటకటినం మాటంటే మాటా కేసులకు భయపడని వ్యక్తి , పార్టీ గెలుపే తన గెలుపు అని భావించే వ్యక్తి, హొళగుంద మండలంలో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారందరూ మా మండలం టిడిపి కన్వీనర్ పదవి కురువ దర్గాన్న కే కేటాయించాలని ఆ పదవికి అర్హుడు దరగన్ననే అని మా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తాలూకా ఇన్చార్జ్ వీరభద్ర గౌడ్ ని పార్టీ శ్రేణులను కోరుకొనుచున్నాం. ఈ కార్యక్రమంలోమండల నాయకులులింగాయతి మల్లికార్జున గౌడ్ వైస్ సర్పంచ్, లింగాయతి బసవన్న గౌడ్, వాసిం , తాయర్ ,ఎస్సీ సంక్షేమ సంఘం పెద్ద సదానంద్, గిడ్డ భాష పాల్గొన్నారు.