NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో వినిపిస్తా

1 min read

– వంకీరి రామచంద్రుడు..
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: రాయలసీమ సమస్యల కోసం, నిరుద్యోగుల సమస్యల కోసం, పాటుపడే వ్యక్తిని వంకిరి రామచంద్రుడు తనను గెలిపించాలని గ్రాడియట్స్ అభ్యర్థులను కోరారు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వంకిరి.రామచంద్రుడు మంగళవారం నాడు శాంతిరాం హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మిద్దె రఘురాం గారిని,, శాంతిరాం హాస్పిటల్ లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ మరియు పాణ్యం మండలంలోని నెరవాడ గురుకుల పాఠశాలలోMLC పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల విస్తృత ప్రచారం నిర్వహించారు. *ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి వంకరి.రామచంద్రుడు సీరియల్ నంబర్ (SL. NO. 40) మొదటి1 ప్రాధాన్యత ఓటు వేసి, వేయించి, గెలిపించాలని మనస్పూర్తిగా గ్రాడియట్స్ మిత్రులందరిని కోరారు.

About Author