విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వ మానవాళికి హితోపదేశాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు కాంగ్రెస్ పార్టీ తరుపున ఈ రోజు కర్నూలు నగరం లో JASHN E EID MILAD UN NABI (SAW) జూలూస్ సందర్బంగా, జూలూస్ లో పాల్గొన్న వారికీ, మరియు కర్నూలు ప్రజలకు ఖజ్జురా పండ్లు (Dates), మరియు మినరల్ వాటర్ ప్యాకెట్లు పంపిణి చేయడం జరిగింది. కర్నూలు నగర 4వ వార్డు జుభేర్ యూత్ వారి చేత పెట్టిన అన్న దాన కార్యక్రమం లో ముఖ్య అతిధి గా పాల్గొని అన్న దాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వ మానవాళి జీవన శైలికి హితోపదేశాలు..!!షేక్ మాలిక్ బాషా.
