వివాహం అనే పవిత్ర బంధం జీవితంలో గొప్ప మలుపు…
1 min read
తెర్నేకల్లు సురేందర్ రెడ్డి
ఎల్లార్తి గ్రామంలో నూతన వధూవరులను ఆశీర్వదించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి
హోళగుంద న్యూస్ నేడు హొళగుంద: ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలంలోని ఎల్లార్తి గ్రామంలో వైకుంఠం కుమారులు శేషీ మరియు గాదిలింగ, వివాహ కార్యక్రమాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. వివాహం అనే పవిత్ర బంధం జీవితానికి గొప్ప మలుపు అని పేర్కొంటూ, వారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోశాలతో, ఆనందంతో నిండిన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్ర శేకర్, రవి, మనన్, నూరి, మియా, మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.
