‘అమరజీవి’ త్యాగం.. చిరస్మరణీయం
1 min read
టీడీపీ రాయచోటి నాయకుడు మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి
పల్లె వెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్ నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం కృషిచేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించిన రాయచోటి నియోజకవర్గ టిడిపి నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి .ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు మండిపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు .