సంఘ్ పరివార్ ఏ దేవతల్ని నమ్ముతుందో చెప్పాలి !
1 min read
Members of RSS taking out a rally at Demow on 13-07-18 during staring of a RSS training camp. Pix by UB PHOTOS
పల్లెవెలుగువెబ్ : సంఘ్ పరివార్ ఏ దేవీ దేవతలను నమ్ముతుందో చెప్పాలని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ రాయ్‌పూర్‌లో డిమాండ్ చేశారు. హిందూ ధర్మంలో వారు ఏ శాఖకు చెందినవారో చెప్పాలని కూడా ఆయన కోరారు. సంఘ్ పరివార్ ఏర్పడి కేవలం వందేళ్లే అయిందన్నారు. 1925లో ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ అవిర్భవించాయని, అంతకు ముందు హిందువులు లేరా అని భూపేశ్ బాఘేల్ ప్రశ్నించారు. హింస భారత సంస్కృతి కాదని, గాంధీ మహాత్ముడిని చంపింది సంఘ్ పరివార్ వారేనని భూపేశ్ బాఘేల్ ఆరోపించారు.