జగనన్న సురక్ష కార్యక్రమం రెండో విడత ప్రారంభం..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సురక్ష రెండో విడత కార్యక్రమం నేడు మొదలైంది (గడివేముల )మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం నాడు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభించారు విద్య వైద్యం కోసం వైసిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ. జడ్పిటిసి ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. శీరుప శ్రీనివాసరెడ్డి . ఎల్లారెడ్డి.. రఘు మాధవరెడ్డి. శ్రీకాంత్ రెడ్డి. ఆర్ బి కే పుల్లయ్య. బాలచెన్ని .ఎంపీటీసీలు వైద్య సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.