నాటు సారా ను రూపుమాపాలి….
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నవోదయం 2.0 లో భాగంగా బంగారుపేట కాలనీవాసులను ఉద్దేశించే గ్రామ సభ నిర్వహించడం జరిగినది నాటు సారాయిని మానివేయాలని నాటు సారావలన వచ్చు అనర్థాల గురించి వాటి వలన కలుగు నష్టాలు గురించి వివరించి తదుపరి పూర్తిగా నాటు సారా ను రూపుమాపాలని జిల్లా అధికారుల సమావేశం నిర్ణయించడం అయినది ఈ కార్యక్రమం డిప్యూటీ కమిషనర్ శ్రీమతి పి శ్రీదేవి అధ్యక్షతన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆర్ హనుమంతరావు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్, రామకృష్ణారెడ్డి మరియు సిఐలు చంద్రహాస్ రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు మరియు ఇతర సిబ్బందితోపాటు మెప్మా పీడీ మరియు సిడిపిఓ ఐసిడిఎస్ సూపర్వైజర్ మరియు హెడ్మాస్టర్ వీఆర్వో మరియు పోలీసు ఇన్స్పెక్టర్ నాగరాజు మరియు ఇతర డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క సూచనలు సలహాలు చెప్పి నాటసార పూర్తిగా మానివేయాలని తెలియజేయడమైనది అనంతరం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు మాట్లాడుతూ నాటసారా వలన కలుగు అనర్థాలను వివరించి తదుపరి నాటు సారా చేయబోమని ప్రతిజ్ఞ చేయించడం అయినది చంద్రహాస్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కర్నూలు.