స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: అంతర్జాతీయ ప్రతికూల వాతావరణం నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా భారీ లాభాలతో ట్రేడ్ అయిన స్టాక్ సూచీలు.. ఈ రోజు స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ లాభాల్లో ఉన్నప్పుడు లాభాలు స్వీకరించడంతో.. స్వల్ప నష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో … 15,118 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ ఆల్ టై హై వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 33900 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లో కొంత మేర కన్సాలిడేషన్ కొనసాగవచ్చు.