NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల్లో స్టాక్ మార్కెట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : స‌్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొన‌సాగుతున్నాయి. వ‌రుస న‌ష్టాల నుంచి కోలుకుని అంత‌ర్జాతీయ మార్కెట్లు సానుకూల బాట ప‌ట్ట‌డంతో అదే బాట‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కొన‌సాగుతున్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు లాభాల్లో కొన‌సాగుతుండగా.. మెట‌ల్, పవ‌ర్, రియాల్టీ సెక్టార్లు న‌ష్టాల్లో ఉన్నాయి. ప్ర‌పంచంలోని అన్ని దేశాల మార్కెట్ల కంటే భార‌త ఈక్విటీ మార్కెట్ బెస్ట్ ఆప్ష‌న్ అంటూ జెఫ‌రీస్ సంస్థ‌కు చెందిన క్రిస్ ఉడ్ ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యంలో సెన్సెక్స్ 292 పాయింట్ల లాభంతో 54,763 వ‌ద్ద‌, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16327 వ‌ద్ద ట్రేడ్ అవుతున్నాయి.

                                                

About Author