నష్టాల నుంచి స్వల్పంగా కోలుకున్న స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: వరుస నష్టాలతో స్టాక్ మార్కెట్ బేర్స్ గ్రిప్ లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో సూచీలు వరుస నష్టాలను నమోదు చేశాయి. వివిధ కారణాలతో భారీ ఎత్తున సూచీలు కరెక్షన్ కు గురయ్యాయి. అయితే.. మంగళవారం సూచీలు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ .. ఒకానొక దశలో కోలుకున్నాయి. 2:13 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 217 పాయింట్ల లాభంతో 58683 వద్ద, నిఫ్టీ 91 పాయింట్ల లాభంతో 17508 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 132 పాయింట్ల లాభంతో 37261 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కట్లు లాభాల్లో ముగియగా.. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ReplyForward |