సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ను నూతన భవనంలో కి మార్చాలి
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ను ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పట్టణంలోని షాది ఖానా పక్కన ఉన్న నూతన భవనము లొకి మార్చాలని సిపిఐ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రిజిస్టర్ అధికారి పివిఎన్ బాబు కి వినతి పత్రంని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగ నాయుడు, సహాయ కార్యదర్శి ఎస్. బాబా ఫకృద్దీన్, సిపిఐ డోన్ పట్టణ కార్యదర్శి మోట. రాముడు ఎఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు భూమిని, శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు అందజేశారు.
