PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు హర్షనీయం

1 min read

– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చింతల మోహన్ రావు గ

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  మంచి మనిషికి మంచే జరుగుతుందని రాహుల్ గాంధీ  పట్ల సుప్రీంకోర్టు స్టే తో ఈ దేశ ప్రజల ఆశ నిజమైంది గతంలో కర్ణాటక రాష్ట్రంలో కోలార్ లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మోదీలు ఉన్న పేరుతో లలిత్ మోడీ నీరవ్ మోడీ లు ఆర్థిక నేరాలు చేసి దేశం నుంచి పారిపోయిన వారి గురించి ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడగా ప్రధానమంత్రి రాజకీయ కక్షతో గుజరాత్ సూరత్ కోర్టులో రెండు సంవత్సరాల శిక్ష రాహుల్ గాంధీ పట్ల విధించిన సంగతి విధితమే ఇలాంటి దుర్మార్గమైన తీర్పులకు చంపపెట్టుగా సుప్రీంకోర్టు రాహుల్ గాంధీ శిక్ష పట్ల స్టే విధించడం అనేది ప్రజాస్వామ్య విజయమని  కొనియాడారు ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇటువంటి తీర్పు రావడం కాంగ్రెస్ లో హర్షతి రేఖలు వ్యక్తమవుతున్నాయి అని రాబోవు రోజుల్లో కచ్చితంగా రాహుల్ గాంధీ  ప్రధాన మంత్రి  అవుతారని  తెలియజేశారు.

ద్వేషంపై ప్రేమ సాధించిన విజయం

*సత్యమేవ జయతే*

పరువు నష్టం కేసులో 

సుప్రీం స్టే రాహుల్ అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులిచ్చింది

దీంతో రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు కానట్టే చెప్పుకోవాలివయనాడ్ ఎంపీగా ఆయన లోక్ సభకు హాజరయ్యే అవకాశం కూడా ఉందిమోదీ ఇంటిపేరు కేసులో రాహుల్ గాంధీకి ఊరట జైలు శిక్ష అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు శిక్ష అమలుపై స్టే విధించాలంటూ సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ రాహుల్‌పై మోపిన నేరం సమాజానికి వ్యతిరేకం కాదని వెల్లడి శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్‌‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపిందిఈ సందర్భంగా రాహుల్ గాంధీ1 తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఆàà2వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని చెప్పారు. ‘మోదీ’ పేరును ఆయన తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘రాహుల్ నేరస్థుడు కాదు ఆయనపై మోపిన నేరం సమాజానికి వ్యతిరేకం కాదు. కిడ్నాప్, అత్యాచారం, హత్య కాదు” అని విన్నవించారు.ఈ వాదనలు అన్ని విన్న అత్యున్నత న్యాయస్థానం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని దేశ ప్రజలందరూ కూడా వర్షం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్. చింతల మోహన్ రావు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.

About Author