వైస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి..
1 min read
న్యూస్ నేడు హొళగుంద : హొళగుంద మండల కేంద్రంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు యస్ కె గిరి, మండల కన్వీనర్ షఫీ ఉల్లా మాట్లాడుతూ సోమవారం జరిగే మండల వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరు అవ్వతారు. కావున వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోని విజయవంతం చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో చంద్ర, సురేష్, ఈరన్న, వెంకటేష్ పాల్గొన్నారు.