NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆకుమళ్ళ నాని కి ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు

1 min read

– త్వరలో మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాననీ హామీ ఇచ్చిన డా. ఆకు మళ్ళ.నాని
పల్లెవెలుగు వెబ్ ఒంగోలు: ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అద్యక్షులు డా.ఆకుమళ్ళ.నాని ప్రకాశం జిల్లాలో పర్యటన లో భాగంగా పొదిలి చేరుకొకా పొదిలి వై. యస్. ఆర్. సి పీ మైనారిటి నాయకులూ మరియు ప్రకాశం జిల్లా యం.బి.సి.వర్కింగ్ ప్రెసిడెంట్ రామలేటి మస్తాన్ వలీ వారి బృందంతో కలిసి డా. ఆకు మళ్ళ.నానికి ఘన స్వాగతం పలికారు అక్కడి బాధితులు డా. ఆకుమళ్ళ.నాని ని కలిసి మంచి నీటి సమస్య గురించి వివరించారు ఎన్నో ఏళ్లుగా వేసివి కాలంలో నీటి సమస్య తో ప్రజలు ఎన్నో ఇబ్బందు లు పడుతు జీవనం సాగిస్తున్నారు ఎంతో మంది నాయకుల దృష్టికి తీసుకు వెళ్ళినా సమస్య పరిష్కారం కావడం లేదని డా. ఆకుమళ్ళ. నాని దృష్టికి తీసుకు వచ్చారు రాములెటి. దంపతులు డా. ఆకుమళ్ళ. నాని వెంటనే స్పందించి త్వరలో మీ స్తానీక శాసన సభ్యులనీ,మంత్రి గార్ల నీ కలిసి దృష్టికి తీసుకు వెళ్ళి ఖచ్చితంగా సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తానని అన్నారు తదనంతరం డా. ఆకుమళ్ళ. నాని కి దర్శి లో నాగుర్ వలి,హుస్సేన్, సత్యం లు ఘన స్వాగతం పలికి పుల దండలతో సత్కారం చేశారు అక్కడి మ్యారేజ్ బ్యూరో మీడియాటర్స్ సమస్యలు ఇతర ప్రజా సమస్యల ని వివరించారు సానుకూలంగా స్పందించి త్వరలో మీ సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాననీ అన్నారు ఈ కార్యక్రమంలో మన అల్ క్యాస్ట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇభాదుల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్ర మౌళి,బాదురయ్యా, అబ్దుల్లా తదితరుల పాల్గొన్నారు.

About Author