NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల సంక్షేమానికి పెద్దపీట

1 min read

– జగన్ అన్న ప్రభుత్వం లోనే ఇంటి పట్టాలు, అభివృద్ధి పనులు
– జగన్ అన్న కు జై సంక్షేమ క్యాలెండర్ అందజేస్తున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు.ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం నగరం లోనే 7వ వార్డ్ 18సచివాలయ హాజీ పీరా స్కూల్, సాహెబ్ స్ట్రీట్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ఇంటి ఇంటి కి ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు వెళ్లి ప్రజలను పలకరించారు. మూడున్నరేళ్ల అంశంపై వైఎస్సార్సీపీ పాలనలో చేకూరిన లబ్దిని వివరించారు అలాగే వారి సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే సంబంధిత అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు స్థానిక వార్డు కార్పొరేటర్ జుబైర్ అహ్మద్ గారు, వైస్సార్సీపీ నాయకులు నవీద్ పర్వీజ్ గారు,షౌ్యైబ్ గారు,అన్వార్ గారు, నజీర్ గారు, మాలిక్ గారు,పర్వీజ్,ఖలీల్ గారు,లతీఫ్ గారు,మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు , జగదీశ్ , మెప్మా ఆర్ పి & OB’s సచివాలయం సిబ్బంది విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author