PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పుడు ఎందుకు వ్య‌తిరేకించారు ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : శివ‌సేన చీఫ్ ఉద్ద‌వ్ థాక్రే బీజేపీ పై విరుచుకుప‌డ్డారు. ‘‘బీజేపీకి ఇప్పుడు దొరికిన ఆనందం ఏంటో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకి ఏం రాలేదు. మరి అలాంటప్పుడు కుర్చీ పంపకంపై అప్పుడు ఎందుకు వ్యతిరేకించనట్టు?’’ అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘నన్ను వెనక్కి నెట్టారు. ముంబైని వెనక్కి నెట్టకండి. ఆరే కాలనీ విషయంలో నిర్ణయం మార్పుకోవడం సరైంది కాదు. మేం దానికి ప్రత్యామ్నాయం ప్రతిపాదించాం. అది నచ్చకపోతే ఆరేకు నష్టం జరక్కుండా ఇంకా ఎలా అయినా ఆలోచించండి. పర్యావరణ సహితంగా నిర్ణయం తీసుకోండి’’ అని అన్నారు.

                                                    

About Author